ITR Filing: ట్యాక్స్ చెల్లింపుదారులు ఫారం 16 లేకుండానే ITR ఫైల్ చేయవచ్చు.. అది ఎలా అంటే..
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి సమయం ఆసన్నమైంది. ITR ఫైల్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అయితే, పన్ను చెల్లింపుదారులు ఫారం 16 కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే ITR ఫైల్ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి