AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Benefits: మీరు పన్ను ఆదా చేసుకోవాలా..? మార్చి 31 వరకే అవకాశం..!

Tax Benefits: పన్నులు ఆదా చేసుకోవడానికి బ్యాంకులలో వివిధ రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీరు లక్షన్నర వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందే మార్గం ఉంటుంది. మరి పన్ను ఆదా చేసుకునే మార్గాలు ఏమిటో చూద్దాం..

Subhash Goud
|

Updated on: Mar 26, 2025 | 3:02 PM

Share
Tax Benefits: మీరు పన్ను ఆదా చేసుకోవాలా..? మార్చి 31 వరకే అవకాశం..!

1 / 5
సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజన (SSY) ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి మంచి ఎంపిక. కానీ ఈ పథకం ఆడపిల్లలు ఉన్నవారికి మాత్రమే. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇద్దరు కుమార్తెల కోసం ప్రజలు సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం పెట్టుబడిపై 8.2% వడ్డీని అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంది. ఈ పథకంలో వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదు.

2 / 5
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 60 ఏళ్లు పైబడిన వారికి పన్ను ఆదా చేసుకోవడానికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మంచి ఎంపిక. దీనిలో 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే రూ. 1,000 నుండి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అందువల్ల మీరు రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ పథకం 8.2% రేటుతో వడ్డీని అందిస్తుంది.

3 / 5
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: ఆదాయపు పన్ను ఆదా చేసుకోవడానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రజాదరణ పొందిన, ఉత్తమ ఎంపిక. పీపీఎఫ్ పై 7.1% వడ్డీ రేటు లభిస్తోంది. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి పీపీఎఫ్‌పై వడ్డీ రేటును సమీక్షిస్తుంది. పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

4 / 5
Tax Benefits: మీరు పన్ను ఆదా చేసుకోవాలా..? మార్చి 31 వరకే అవకాశం..!

5 / 5
Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి

ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!

సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?

ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?

జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్

త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా

సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!

ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..

పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??

అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !