Best LED TVs: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలో బెస్ట్ టీవీలు ఇవే..!
ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీలకు జనాలు అలవాటు పడటం.. ఏది కావాలన్నా అన్నీ స్మార్ట్ టీవీలో అందుబాటులో ఉండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ టీవీ అంటే చాలా ఎక్కువ ధరమే అని అందరూ అనుకుంటారు. అయితే అనువైన బడ్జెట్లో కూడా బెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ మంచి స్మార్ట్ టీవీ, తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. దీనిలో రూ. 20,000లోపు ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ టీవీలను మీకు పరిచయం చేస్తాం. వీటిల్లో పాపులర్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, షావోమీ, ఎల్జీ, టీసీఎల్ వంటివి ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
