Sunroof Cars: కార్ల ప్రియులను ఆకర్షిస్తున్న సన్‌రూఫ్ కార్లు.. టాప్-5 కార్లు ఇవే..!
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు సొంత కారు అనేది ఓ ఎమోషన్. అందువల్ల పొదుపు చేసుకున్న సొమ్ముతో పాటు వాహన రుణాన్ని తీసుకుని మరీ సొంత కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఇటీవల కాలంలో సన్‌రూఫ్ కార్లు అధికంగా మార్కెట్‌లోకి రిలీజ్ అవుతున్నాయి. కేవలం ప్రీమియం కార్లకు మాత్రమే ఉండే సన్‌రూఫ్ సాధారణ కార్లకు కూడా రావడంతో సన్‌రూఫ్ కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ సన్‌రూఫ్ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
