AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!

Post Office Scheme: మంచి ఆదాయం పొందేందుకు పోస్టాఫీసులో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి పెట్టుబడి పెట్టడం, నెలావారిగా డిపాజిట్‌ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే పోస్టాఫీసులో మంత్రీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ద్వారా నెలవారీగా రాబడి అందుకోవచ్చు. మరి ఆ పథకం వివరాలు ఏంటో తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Apr 17, 2025 | 4:25 PM

Share
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొత్త నెలవారీ ఆదాయ పథకం (MIS) 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మీరు ప్రతి నెలా హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దానిపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీనివల్ల మీకు ప్రతి నెలా మంచి ఆదాయం లభిస్తుంది. మీ రోజువారీ ఖర్చులు సులభంగా తీర్చుకోవచ్చు

1 / 5
పోస్ట్ ఆఫీస్ 2025 MIS పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో డబ్బు జమ చేస్తే మీకు ప్రతి నెలా రూ.18,350 ఆదాయం వస్తుంది. మరి 2025 మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS) పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

2 / 5
ఏ భారతీయ పౌరుడైనా ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ అతని వయస్సు 18 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండాలి. మీరు మైనర్ పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఉమ్మడి ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో గరిష్టంగా 3 మంది పెద్దలు ఉమ్మడి ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

3 / 5
Post Office: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ప్రతినెలా రూ.9250.. గ్యారెంటీ రిటర్న్స్!

4 / 5
16,650 రూపాయలు ఎలా పొందాలి?: మీరు పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ. 5,550 లభిస్తుంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన రూ. 16,650 అవుతుంది. ఈ పథకం కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. మీరు జాయింట్ ఖాతా ఓపెన్ చేసి రూ. 15 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు నెలకి రూ. 9250 వడ్డీ మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది.

5 / 5
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!

భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!

అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..

నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే

దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే

గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు

ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!

న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్

క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!

జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..