AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: ఇప్పుడు వెండి కొంటే రేపు బంగారం అవుతుంది.. దీనికి AI కూడా కారణమే

భారతీయులను, బంగారాన్ని వేరి చేసి చూడలేం. చేతిలో నాలుగు పైసలు ఉంటే వెంటనే బంగారం కొనుగోలు చేద్దామని చూస్తుంటారు. ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా కూడా ఎంతో మంది బంగారాన్ని భావిస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ప్రస్తుతం చుక్కలు చూపిస్తోంది. గత వారం రోజులుగా కాస్త తగ్గినట్లు అనిపించినా మళ్లీ తులం బంగారం రూ. 80 వేలకు చేరుకుంది...

Narender Vaitla
|

Updated on: Nov 22, 2024 | 1:14 PM

Share
 ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. తులం బంగారం ఏకంగా రూ. 80 వేలకు చేరింది. డాలర్‌ విలువ బలపడడంతో కాస్త తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతోంది. అయితే బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి కొనుగోలు చేస్తే బెటర్‌ అని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
 రానున్న రోజుల్లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు వెండికి డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. బంగారం, వెండి నిల్వలు క్రమంగా తగ్గడం ఒక్క ఏడాదిలోనే వెండి ధర 46 శాతం పెరగడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

2 / 5
ఇటీవల కిలో వెండి ధర ఏకంగా రూ. లక్ష దాటేసింది. బ్యాంకుల వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సిల్వర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభిప్రాయపడుతోంది.

3 / 5
వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వెండికి ఏఐ టెక్నాలజీకి సంబంధం ఏంటనేగా. ఏఐలో వాడే చిప్స్‌ తయారీలో సిల్వర్‌ కీలకంగా మారనుంది. దీంతో రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తరించనుంది. దీంతో వెండి భారీగా డిమాండ్ ఏర్పడనుందని అభిప్రాయపడుతున్నారు.

4 / 5
అంతేకాకుండా సౌర విద్యుత్‌లో కూడా సిల్వర్‌ను ఉపయోగిస్తారు. సోలార్‌ సెల్స్‌ నుంచి విద్యుత్‌ ప్రవహించేందుకు వెండి వాహకంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ పరిశ్రమ వృద్ధి చెందుతోన్న తరుణంలో వెండికి డిమాండ్‌ భారీగా పెరగడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వెండి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

5 / 5
Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది

మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..

పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!

వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి

అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?