Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plans: ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత కాల్స్, డేటా, 3 నెలల జియో హాట్‌స్టార్ ఉచితం

Jio Plans: రిలయన్స్‌ జియో నుంచి రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరల్లోనే ఎన్నో బెనిఫిట్స్‌ ఉండే ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది రియలన్స్‌ జియో. ఇప్పుడు జియోలో 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Subhash Goud

|

Updated on: Mar 10, 2025 | 9:44 PM

Jio Plans: ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత కాల్స్, డేటా, 3 నెలల జియో హాట్‌స్టార్ ఉచితం

1 / 5
ఎయిర్‌టెల్ రూ. 929 ప్రీపెయిడ్ ప్లాన్:  ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో స్నాప్ కాల్, SMS హెచ్చరికలు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

2 / 5
జియో కొత్త ఆఫర్‌లో బెనిఫిట్స్‌ ఏంటి?:  1. 90 రోజుల ఉచిత JioHotstar (4K క్వాలిటీలో). జియో అందించే ఈ ఆఫర్‌లో కస్టమర్లు తమ మొబైల్ లేదా టీవీలో 4K క్వాలిటీలో క్రికెట్ మ్యాచ్‌లను చూడవచ్చు. అది కూడా మొత్తం 90 రోజులు పూర్తిగా ఉచితం.

3 / 5
జియో రూ. 195 డేటా ప్యాక్: ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 15GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజుల చెల్లుబాటుకు అందుబాటులో ఉంటుంది.

4 / 5
ఈ ఆఫర్ ఎలా పొందాలి?: ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు మార్చి 17 – మార్చి 31, 2025 మధ్య జియో సిమ్‌ను కొనుగోలు చేయాలి. వారి ప్రస్తుత జియో నంబర్‌ను రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి.

5 / 5
Follow us