ఆగస్టు 31 నుంచి ఆ UPI సేవలు నిలిచిపోనున్నాయా? కంపెనీ ఏం చెప్పింది..?
పేటీఎం UPI హ్యాండిల్ మార్పుల గురించి గూగుల్ ప్లే నుండి వచ్చిన నోటిఫికేషన్‌తో వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు. పేటీఎం, ఈ మార్పు పునరావృత చెల్లింపులకు మాత్రమే సంబంధించిందని, వన్-టైమ్ చెల్లింపులకు ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఆగస్టు 31, 2025 తర్వాత పాత హ్యాండిల్స్ పనిచేయకపోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
