- Telugu News Photo Gallery Business photos Maruti to steer clear of diesel cars, to make petrol cars more fuel efficient
Maruti Suzuki: మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. మళ్లీ డీజిల్ వాహనాల తయారీలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు
Maruti Suzuki: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ కీలక ప్రకటన చేసింది. మళ్లీ డీజిల్ వాహనాల తయారీలోకి ప్రవేశించి ప్రసక్తేలేదని స్పష్టం చేసింది..
Updated on: Nov 22, 2021 | 1:05 PM
Share

Maruti Suzuki: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ కీలక ప్రకటన చేసింది. మళ్లీ డీజిల్ వాహనాల తయారీలోకి ప్రవేశించి ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
1 / 4

2023లో తదుపరి దశ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. డీజిల్ వాహనాల అమ్మకాలు కూడా మరింత తగ్గుతాయని తెలిపింది.
2 / 4

ఇక నుంచి డీజిల్ కార్ల తయారీలో ప్రవేశించాలని భావించడం లేదని కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీరామన్ పేర్కొన్నారు. కొత్త దశ ప్రమాణాలు అమల్లోకి వచ్చినట్లయితే డీజిల్ కార్ల తయారీ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే వాటి జోలికి పోవాలని అనుకోవడం లేదన్నారు.
3 / 4

ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కొత్త ఇంజన్ కార్లతో పాటు ప్రస్తుతం తయారు చేస్తున్న పెట్రోల్ ఇంజన్ కార్లనే మరింత మెరుగుపరుస్తామని ఆయన వెల్లడించారు.
4 / 4
Related Photo Gallery
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కారు.. స్టైలిష్ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
రోహింగ్యాలకు రెడ్ కార్పెట్..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam: జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్ట్
ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్ నుంచి ఆర్టీసీ స్లీపర్ బస్సులు
AP News: నేషనల్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!




