Maruti Suzuki Swift: మారుతీ స్విఫ్ట్‌పై దీపావళి ఆఫర్.. ఈ మోడల్ కారుపై భారీ తగ్గింపు
మారుతీ సుజుకి ఇండియా తన కార్లపై నవరాత్రి, దీపావళి తగ్గింపులను అక్టోబర్‌లో తీసుకొచ్చింది. కొత్త 4 జనరేషన్ స్విఫ్ట్ కూడా ఈ జాబితాలో చేర్చింది. కొత్త జెన్ స్విఫ్ట్ డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు: పూర్తిగా కొత్త ఇంటీరియర్ ఇందులో కనిపించనుంది. దీని క్యాబిన్ చాలా విలాసవంతమైనది. వెనుక ఏసీ వెంట్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి..