AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Swift CNG: మారుతి సుజుకీ నుంచి స్విఫ్ట్‌ సీఎన్‌జీ మోడల్‌.. మైలేజీ ఎంతో తెలుసా?

మార్కెట్‌లో సీఎన్‌జీ (CNG) కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని కారణంగా ఇప్పుడు ఆటో కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్ల సీఎన్‌జీ వెర్షన్‌లను వినియోగదారుల కోసం విడుదల చేయడం ప్రారంభించాయి. మేలో మారుతి సుజుకి వినియోగదారుల కోసం స్విఫ్ట్ పెట్రోల్ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత కంపెనీ పండుగ సీజన్‌కు ముందు ..

Subhash Goud
|

Updated on: Sep 13, 2024 | 8:56 AM

Share
మార్కెట్‌లో సీఎన్‌జీ (CNG) కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీని కారణంగా ఇప్పుడు ఆటో కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్ల సీఎన్‌జీ వెర్షన్‌లను వినియోగదారుల కోసం విడుదల చేయడం ప్రారంభించాయి. మేలో మారుతి సుజుకి వినియోగదారుల కోసం స్విఫ్ట్ పెట్రోల్ మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత కంపెనీ పండుగ సీజన్‌కు ముందు స్విఫ్ట్ సిఎన్‌జి మోడల్‌ను విడుదల చేసింది.

1 / 6
మీరు స్విఫ్ట్ ఈ కొత్త సీఎన్‌జీ అవతార్‌ను V, V(O), Z అనే మూడు వేరియంట్‌లలో పొందుతారు. మీరు ఈ కొత్త మోడల్ స్విఫ్ట్ అన్ని వేరియంట్‌లను 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో పొందుతారు. మీరు స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో కొనుగోలు చేయలేరు.

2 / 6
కంపెనీ మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ, పెట్రోల్‌లో కొత్త Z సిరీస్ ఇంజన్‌ను పరిచయం చేసింది. సీఎన్‌జీ వెర్షన్‌లోని 1.2 లీటర్ ఇంజన్ 69.75 PS పవర్, 101.8 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించింది.

3 / 6
పెట్రోల్ వెర్షన్ 1.2 లీటర్ Z సిరీస్ ఇంజిన్‌ను కూడా పొందుతుంది. అయితే ఇది 81.57 PS పవర్, 111.7 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్‌తో AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికను కూడా కలిగి ఉంది.

4 / 6
పాత సిఎన్‌జి మోడల్ స్విఫ్ట్‌తో పోలిస్తే కొత్త మోడల్‌లో ప్రజలు 6 శాతం ఎక్కువ మైలేజీని పొందుతారని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త మోడల్ ఒక కిలోగ్రాము సీఎన్‌జీతో 32.85 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ విషయానికొస్తే ఇది 24.8 నుండి 25.75 kmpl మైలేజీని అందిస్తుంది.

5 / 6
మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుండి రూ.9.44 లక్షల వరకు ఉంది. కాగా సీఎన్‌జీ వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.19 లక్షల నుంచి రూ.9.19 లక్షల మధ్య ఉంది.

6 / 6
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు