గత సంవత్సరం జూలైలో మారుతి సుజుకీ కార్ల విక్రయాలు 1,08,064 మాత్రమే. అయితే గత నెలలో కంపాక్ట్ సెగ్మెంట్‌లో వ్యాగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్, టూర్-ఎస్ వేరియంట్ కార్లు 70,268 కార్ల సేల్స్ జరుగగా, గత సంవత్సరం 51,529 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మినీ సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్-ప్రెస్సో సేల్స్ 17,258 నుంచి 19,685 యూనిట్లకు పెరిగాయి.