కాగా, ఇప్పటికే మారుతి నుంచి బీఎస్ 6 ప్రమాణాలతో కొత్త ఆల్టో, బాలెనో, వ్యాగనార్, స్విఫ్ట్, డిజైర్ బ్రాండ్లు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇక రానున్న పండగ సీజన్ నాటికి కార్ల ఉత్పత్తి మరంత పుంచుకోనుంది. అయితే వీలైనంత వరకు త్వరగా బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన కార్ల సంఖ్య పెరుగుతుందని ఆటో మొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.