Indian Railways: భారత్‌లో అత్యధిక ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్లు ఏవి? సికింద్రాబాద్ స్టేషన్ ఏ స్థానం?
Indian Railways: ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే ఒకటి. ప్రపంచంలో ఇది నాలుగో స్థానంలో ఉండగా, భారత్‌లో మొదటి స్థానంలో ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
