AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Metro: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలుసా? అదిరిపోయే సదుపాయాలు!

Vande Metro: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ స్పందన లభించింది. భారతీయ రైల్వే ఇప్పుడు సమీపంలోని రెండు నగరాలకు వందే మెట్రోను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యులకు తక్కువ దూరాల్లోనే నగరానికి రాకపోకలు సాగించేలా చేసే ప్రయత్నం ఇది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతేడాది ఫిబ్రవరిలో వందే మెట్రోను ప్రకటించారు. చెన్నైలో వందే మెట్రో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..

Subhash Goud
|

Updated on: Jun 15, 2024 | 9:32 PM

Share
Vande Metro: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు భారీ స్పందన లభించింది. భారతీయ రైల్వే ఇప్పుడు సమీపంలోని రెండు నగరాలకు వందే మెట్రోను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సామాన్యులకు తక్కువ దూరాల్లోనే నగరానికి రాకపోకలు సాగించేలా చేసే ప్రయత్నం ఇది.

1 / 6
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతేడాది ఫిబ్రవరిలో వందే మెట్రోను ప్రకటించారు. చెన్నైలో వందే మెట్రో, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, ఐసీఎఫ్‌ నిర్మిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

2 / 6
పాత ఈఎంయూ రైళ్ల స్థానంలో వందే మెట్రో రానుంది. వందే మెట్రో రెండు నగరాల ప్రయాణికులకు తక్కువ దూరంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ప్రణాళిక చేయబడింది.

3 / 6
వందే మెట్రో గంటకు 130 కి.మీ. ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్ల కంటే ఇది వేగంగా నడుస్తుంది. వందే మెట్రో ఏసీ కోచ్‌లలో ప్రయాణీకులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ మెట్రో రూపురేఖలు, ఇంటీరియర్ వందే భారత్ మాదిరిగానే ఉంటాయి.

4 / 6
వందే మెట్రో ప్రయాణికులు తమ లగేజీని స్టోరేజ్‌ చేసుకునేందుకు తేలికపాటి అల్యూమినియం రాక్‌లను అందజేస్తుంది. దీనితో పాటు, ఎల్‌సీడీ డిస్‌ప్లే ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. వందే మెట్రోకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి.

5 / 6
మెట్రోలో మొబైల్ ఛార్జర్ పాయింట్లు ఉంటాయి. ఈ మెట్రోలో కవాచ్ అనే సేఫ్టీ ఫీచర్ ఉంటుంది. డిస్‌ప్లేలో మెట్రో మార్గం సమాచారం కనిపిస్తుంది.

6 / 6
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్

దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..

రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..

ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!

పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..

పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు

మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం

52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..