AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: ఏయే దేశాల్లో భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అవుతుందో తెలుసా?

వాహనాలు నడిపే వారికి తప్పకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండటం తప్పనిసరి. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌కు నియమ నిబంధనలు ఉంటాయి. మన భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కొన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతాయి. కొన్ని దేశాలలో మాత్రమే భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో వాహనాలు నడిపేందుకు అనుమతి ఉంది. అయితే కొన్ని దేశాల్లో మాత్రమే పర్మినెంట్‌గా కాకుండా కొన్ని రోజులకు మాత్రమే అవకాశం ఉంది. ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Feb 18, 2024 | 12:57 PM

Share
మారిషస్‌లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ నాలుగు వారాలపాటు చెల్లుబాటు అవుతుంది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే, మీరు ఇక్కడ బీచ్‌లో నాలుగు వారాల పాటు కారులో ప్రయాణించవచ్చు.

1 / 6
భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను స్పెయిన్‌లో కూడా ఉపయోగించవచ్చు. అయితే, ఇక్కడ రోడ్ ట్రిప్ చేయడానికి మీరు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

2 / 6
స్వీడన్‌లో భారతీయ లైసెన్స్ కూడా చెల్లుతుంది. ఇక్కడ మీరు రోడ్ ట్రిప్‌లో అందమైన ద్వీపానికి అడవి అందాలను అన్వేషించవచ్చు. దాని కోసం మీ వద్ద ఉన్న లైసెన్స్ భాషకు ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా స్వీడిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలో ఉండాలి.

3 / 6
మీరు అమెరికాకు వెళుతున్నట్లయితే, ఇక్కడ కూడా డ్రైవింగ్ చేయగలరు కాబట్టి మీ డ్రైవింగ్ లైసెన్స్‌ని తీసుకెళ్లండి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో మీరు ఇక్కడ ఫారమ్ 1-94ని తీసుకెళ్లాలి.

4 / 6
సింగపూర్‌లో కూడా భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుతుంది. సింగపూర్‌లో కూడా మీరు కారు నడపడం ఆనందించవచ్చు. ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి 18 ఏళ్లు పైబడి ఉండాలి.

5 / 6
స్విట్జర్లాండ్‌లో కూడా రోడ్ డ్రిప్పింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ మీరు లైసెన్స్ ఇంగ్లీష్ కాపీని తీసుకెళ్లాలి.

6 / 6
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ

21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..

నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..

6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు

కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం

ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..