GST Cut: జీఎస్టీ తగ్గింపు ప్రభావం.. టూత్‌పేస్ట్ నుండి టీవీల వరకు 375 వస్తువులు చౌకగా..
GST Cut: దేశవ్యాప్తంగా ఉన్న 21 సెంట్రల్ జీఎస్టీ జోన్ల నుండి అందిన సమాచారం ప్రకారం.. ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, టమాటో కెచప్, చీజ్, సిమెంట్ సహా 30 వస్తువుల ధరలు ఊహించిన దానికంటే ఎక్కువగా తగ్గాయి. అయితే, నోట్‌బుక్‌లు, చాక్లెట్లు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
