Indian Railways: మీరు ఇలా చేశారంటే తత్కాల్ రైలు టికెట్స్ సులభంగా బుక్ అవుతాయి!
Tatkal Train Tickets: చాలా మంది రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ సమయం తక్కువగా ఉన్నందున టికెట్స్ బుకింగ్ కావు. కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తే తత్కాల్ టికెట్స్ సులభంగా బుక్ చేసుకోవచ్చు. మీరు చాలా సులభంగా కన్ఫర్మ్ టికెట్ పొందుతారు. అదేలాగో చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
