Gold Bonds: దాచుకున్నా దోచుకోలేరు.. కేవలం రూ. 500కే ఈ గోల్డ్ కొనేయొచ్చు.. పూర్తి వివరాలు..
బంగారానికి.. భారతీయ మహిళలకు మధ్య బలమైన బంధముంది. అది మాటల్లో చెప్పలేనిది. మూటల్లో కొలవలేనిది. ఆదా కోసం అనుకోండి.. ఆదాయం కోసం అనుకోండి.. భవిష్యత్ పెట్టుబడిగా అయినా అనుకోండి.. పుత్తడిని కొనాల్సిందే అంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
