SIP వర్సెస్ PPF.. రెండు స్కీమ్స్‌లో సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే.. ఎందులో ఎక్కువ డబ్బు వస్తుంది?
పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకుండానే సంపద సృష్టించవచ్చు. ప్రతి సంవత్సరం రూ.90,000 పెట్టుబడితో 15 సంవత్సరాలలో లక్షలు సంపాదించవచ్చు. SIP, PPF రెండూ దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాలే, కానీ వాటి రిస్క్, రాబడులు భిన్నంగా ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాలకు తగిన పెట్టుబడిని ఎంచుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
