Parle G Biscuits: పార్లేజీ బిస్కెట్ ప్యాక్‌పై ఉండే చిన్నారి ఎవరో తెలుసా? అసలు ఫోటో అదే
Parle G Biscuits: ఈ బిస్కెట్ ప్యాక్‌లో ఒక చిన్న అమ్మాయి అందమైన చిత్రం కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ చిన్నారి ఎవరు? పార్లే-జి కంపెనీ ఎలా ప్రారంభమైంది అనే దాని గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
