హోమ్ లోన్‌పై తక్కువ వడ్డీ.. పర్సనల్ లోన్‌పై ఎక్కువ వడ్డీ! ఎందుకీ తేడా..?
వ్యక్తిగత రుణాలు, గృహ/వాహన రుణాల వడ్డీ రేట్లలో తేడా ఎందుకు? వ్యక్తిగత రుణాలు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే అసురక్షిత రుణాలు. బ్యాంకులు వీటిని అధిక నష్టంతో కూడుకున్నవిగా భావిస్తాయి. ఇంటి, వాహన రుణాలకు ఆస్తులు పూచీకత్తుగా ఉంటాయి. మరిన్ని కారణాలు ఇలా ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
