Alliance‌ Air: అమ్మకానికి ఎయిరిండియా అనుబంధ సంస్థలు.. విక్రయానికి అలయన్స్‌ ఎయిర్‌

Alliance‌ Air: ఎయిరిండియా అనుబంధ సంస్థలనూ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో అలయన్స్‌ ఎయిర్‌గా పిలిచే ఎయిర్‌లైన్‌ ఆన్‌లైడ్‌ సర్వీసెస్‌..

|

Updated on: Feb 14, 2022 | 10:17 PM

Alliance‌ Air: ఎయిరిండియా అనుబంధ సంస్థలనూ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో  అలయన్స్‌ ఎయిర్‌గా పిలిచే ఎయిర్‌లైన్‌ ఆన్‌లైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కంపెనీని విక్రయించాలని భావిస్తోంది.

1 / 4
ఈ ఎయిరిండియా అనుబంధ కంపెనీ దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

2 / 4
త్వరలోనే అలయన్స్‌ ఎయిర్‌ కొనుగోలుపై ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి బిడ్స్‌ ఆహ్వానించాలని సర్కార్ భావిస్తోంది

3 / 4
ఎయిరిండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించినా ఇంకా నాలుగు అనుబంధ సంస్టలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి.

4 / 4
Follow us