- Telugu News Photo Gallery Business photos Domestic two wheeler volume to shrink one to four percent YoY this fiscal, says ICRA
ICRA: రానున్న రోజుల్లో ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయ్.. క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా..!
ICRA: దేశంలో వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ...
Updated on: Nov 23, 2021 | 6:25 PM
Share

ICRA: దేశంలో వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 1-4 శాతం తగ్గే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది.
1 / 4

వాహనాల ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరడమే కారణమని వెల్లడించింది. ఏప్రిల్ - అక్టోబర్ మధ్య దేశీయంగా 80.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయినట్లు తెలిపింది.
2 / 4

2020లో ఇదే సమయంలో పరిశీలిస్తే పెద్దగా మార్పు లేదని తెలిపింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇచ్చే విషయంలో వెనుకంజ వేసినట్లు తెలిపింది.
3 / 4

ఇలా రుణాల విషయంలో ఫైనాన్స్ సంస్థలు అచితూచి అడుగులు వేయడంతో పండగ సీజన్లో అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగేలేదని వెల్లడించింది.
4 / 4
Related Photo Gallery
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
రూ.25 కడుతుంటే రూ. 2.49 లక్షలు పోయాయి..హైదరాబాద్‌లో నయా మోసం
ఈ గుడిలోని మట్టి జోలికెళ్తే ఆపద గ్యారెంటీ! బంగారమే ఫెనాల్టీ..
హౌస్ మేట్స్ దెబ్బకు రీతూ కన్నీళ్లు
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి.. కొన్ని సెకన్లలోనే బ్లాక్ అవుతుంది!
బారసాల వేడుకలో చిరంజీవి .. పాపకు ఏం పేరు పెట్టారంటే? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




