Car Sales: కార్ లవర్స్‌కి అలెర్ట్.. ఈ 10 కార్లపై అమ్మకాలను నిలిపివేసిన ఆటో కంపెనీలు.. లిస్టులో ఏయే కార్లు ఉన్నాయంటే..?
RDE నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడంతో వీటికి అనుగుణంగా ఆటో కంపెనీలు ఇప్పటికే ఉన్న కార్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అవి ఆప్డేట్ చేయబడనందున.. ఆ కార్లు అమ్మకానికి ఉండబోవు. ఇక వీటిని సెంకండ్ హ్యాండ్స్ కొనుగోలు చేయడమే తప్ప, షోరూమ్‌లలో అందుబాటులో ఉండబోవు. మరి అలా ఇండియన్ మార్కెట్‌కి దూరం కాబోతున్న టాప్ 10 కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..