ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకులకు వెళ్లకుండానే వినియోగదారులు చెల్లింపులు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతీ నెలా కట్టాల్సిన కరెంట్బిల్లులు, టీవీ బిల్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ బిల్లు, ఇతర ఈఎంఐలకు అటో డెబిట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.