ఆన్‌లైన్‌లో అవసరంలేనివన్నీ కొంటూ.. డబ్బు దుబారా చేస్తున్నారా? అయితే ఈ 30 డేస్ రూల్‌ను ఫాలో మీకోసమే!
యాప్‌లలో కనిపించే వస్తువులను ఆకర్షణీయంగా భావించి ఆలోచించకుండా కొనడం దుబారా ఖర్చుకు దారితీస్తుంది. 30 రోజుల నియమం దీనికి పరిష్కారం. ఈ నియమం ప్రకారం, ఏదైనా కొనాలనుకున్నప్పుడు 30 రోజులు ఆగాలి. ఈ సమయంలో, అది నిజంగా అవసరమా, వెయ్యడానికి మరో మార్గం ఉందా అని ఆలోచించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
