Breast Cancer: ప్రారంభ దశలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
నేటి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2022 నాటి లెక్కల ప్రకారం 28.2% మంది మహిళా క్యాన్సర్ బాధితులు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సులో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
