Yoga for Periods Pian: పీరియడ్స్‌లో వచ్చే నొప్పులను తగ్గించే బెస్ట్ ఆసనాలు..

పీరియడ్స్ అనేవి ప్రతీ మహిళ జీవితంలో సర్వ సాధారణమైన విషయం. అయితే అందరిలోనూ ఈ పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. శరీర తత్వం, వయసురీత్యా దీని ప్రభావం ఉంటుంది. నెలసరి సమయంలో కొంత మంది మహిళల్లో అభరించలేని నొప్పి అనేది ఉంటుంది. ఒక్కోసారి మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో ఏ పనీ చేయలేరు. ఏ విషయంపై కూడా శ్రద్ధ పెట్టలేరు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ట్యాబ్లెట్స్..

|

Updated on: Aug 09, 2024 | 3:30 PM

పీరియడ్స్ అనేవి ప్రతీ మహిళ జీవితంలో సర్వ సాధారణమైన విషయం. అయితే అందరిలోనూ ఈ పీరియడ్స్ అనేవి ఒకేలా ఉండవు. శరీర తత్వం, వయసు రీత్యా దీని ప్రభావం ఉంటుంది. నెలసరి సమయంలో కొంత మంది మహిళల్లో భరించలేని నొప్పి అనేది ఉంటుంది. ఒక్కోసారి మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో ఏ పనీ చేయలేరు. ఏ విషయంపై కూడా శ్రద్ధ పెట్టలేరు.

1 / 5
ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్యాబ్లెట్స్‌తో ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పీరియడ్స్ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా చక్కగా పని చేస్తుంది. ఈ యోగా ఆసనాలు వేస్తే.. పీరియడ్స్‌లో వచ్చే నొప్పుల నుంచి రీలీఫ్ అవుతారు.

2 / 5
ఉత్తాన్ పదాసనం వేయడం వల్ల నెలసరిలో వచ్చే నొప్పి నుంచి బయట పడొచ్చు. గోడకు ఆనించి ఈ ఆసనం వేయాలి. దీని వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. కడుపు, వెన్ను నొప్పి సమస్యలు తగ్గుతాయి.

3 / 5
శవాసనం వేయడం వల్ల కూడా మంచి రిలీఫ్ దొరుకుతుంది. శవాసనం వేయడం వల్ల శరీరానికి మంచి రిలాక్స్‌గా ఉంటుంది. నెమ్మదిగా శ్వాస తీుకుంటూ వదలాలి. దీని వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. అదే విధంగా బాలసనం వేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
భుజంగాసనం వేయడం వల్ల కూడా పీరియడ్స్‌లో వచ్చే నొప్పి సమస్యలను తగ్గించుకోవచ్చు. భుజంగాసనం వేస్తూ శ్వాస తీసుకుంటూ ఉండాలి. వీపును రిలాక్స్ చేయాలి. ఈ ఆసనం ద్వారా కడుపులోని అంగాలు అనేవి గట్టిగా అవుతాయి. దీంతో నొప్పులు అనేవి కంట్రోల్ అవుతాయి.

5 / 5
Follow us