Smoothies For Winter: స్ముతీలలో ఈ మసాలా దినులు కలిపితే రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం
ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు సులువుగా స్మూతీస్ చేసుకోవచ్చు. ఇది త్వరగా తయారవడమేకాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది. శరీరానికి పోషకాల కొరత రానివ్వదు. శీతాకాలంలో స్మూతీస్ చేయడానికి పండ్లు, కూరగాయలు, పెరుగుతో ఈ కింది ప్రత్యేక పదార్ధాలు కూడా స్మూతీలలో కలిపారంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
