AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: మొకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..? ఈ ఐదు పదార్థాలతో ఆర్థరైటిస్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు..

వ్యాయామం లేకపోవడం, శరీరంలో కాల్షియం తగ్గుదల కారణంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు సమస్యలు పెరుగుతాయి.. ఈ సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అలాగే ఈ 5 ఆహారాలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి

Shaik Madar Saheb
|

Updated on: Jun 30, 2022 | 1:38 PM

Share
Bone Health Diet: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ప్రతీ ఇంట్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు వ్యాయామం లేకపోవడం, శరీరంలో కాల్షియం తగ్గుదల. ఈ సమస్యలను నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అలాగే ఈ 5 ఆహారాలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి

1 / 6
పాలు: గేదె, ఆవు పాలు కాల్షియం, పోషకాలకు ఉత్తమ మూలం. 100 గ్రాముల పాలలో దాదాపు 116 mg కాల్షియం ఉంటుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఎముకల సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

2 / 6
జున్ను-పాల పదార్థాలు: పాలు తాగడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. ఈ సందర్భంలో జున్ను, చీజ్ లేదా పాల పదార్థాలను తినవచ్చు. ఇవి కూడా పాల పదార్థాలు కావున వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల జున్ను లేదా చీజ్‌లో 180 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

3 / 6
శెనగలు: శెనగల్లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే మొలకెత్తిన శెనగలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం ఎముకల నొప్పులను నివారించడంలో చాలా మంచిగా పనిచేస్తుంది. 150 గ్రాముల శెనగల్లో 150 mg కాల్షియం ఉంటుంది.

4 / 6
ఆకు కూరలు శరీరానికి ఎప్పుడూ మేలు చేస్తాయి. పాలకూరలో మంచి మొత్తంలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అదే సమయంలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకల సమస్యలుంటే పాలకూర, పొట్లకాయ, గుమ్మడికాయ తినాలని సూచిస్తున్నారు.

5 / 6
థైరాయిడ్ రోగులు సోయాబీన్‌లకు దూరంగా ఉంటారు. కానీ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవారు సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. 100 గ్రాముల సోయాబీన్స్‌లో దాదాపు 240 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

6 / 6
Follow Us
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..

జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..

చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే

ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన

తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే

రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..

ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..

సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!

దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త

తొలి బంతికే సిక్స్.. ప్రపంచ రికార్డు సృష్టించిన షఫాలీ వర్మ!