AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టు మినపప్పును పక్కన పెట్టేస్తున్నారా..? మధుమేహులకు దివ్యౌషధం..!

పొట్టు మినపప్పు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే పప్పులలో అతి ముఖ్యమైనది. ఇది పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. మినపప్పులో ఉండే ఐరన్‌ కంటెంట్‌ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మినపప్పులో రుచితోపాటు ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పప్పులో ప్రోటీన్లు, విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. రెగ్యూలర్ ఈ పప్పును ఉపయోగించటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం....

Jyothi Gadda
|

Updated on: Jul 17, 2025 | 3:39 PM

Share
ఆయుర్వేదవైద్యంలో ఆస్తమా, పక్షవాతం, ఆర్థరైటిస్, వంటి వ్యాధుల నివారణలో కూడా పొట్టు మినపపప్పును వాడుతుంటారని అంటున్నారని నిపుణులు చెబుతున్నారు.. పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.

1 / 5
ఈ పప్పుతో ఆరోగ్యం మాత్రమే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మినరల్స్ , విటమిన్స్,  పుష్కలంగా ఉంటాయి. ఇవి సన్ టాన్స్ ను తొలగిస్తాయి. ఆరోగ్యవంతమైన, జుట్టుకు మినపప్పులో ఉండే పోషకాలు ఎంతగానో మేలు చేస్తాయని అంటున్నారు.

2 / 5
ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటివి మినపప్పులో ఉన్నాయి. ఈ పప్పు గట్‌ హెల్త్‌ ను మెరుగుపరిచి, శరీరంలోని ఐరన్‌ లెవల్స్‌ ను పెంచేందుకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా,దృఢంగా ఉంచుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

3 / 5
బరువు తగ్గించడంలో మినప పప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలను బలంగా ఉంచుతాయి. దీనిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఎముకల ఆరోగ్యానికి పెంపొందిస్తాయి. కిడ్నీల సంరక్షణలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది. పేగుల్లో వ్యర్థాలను సులభంగా బయటకు పంపే విధంగా ఇది సహాయపడుతుంది.

4 / 5
డయాబెటిస్ బాధితులు మినప పప్పును డైలీ డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అందులో పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు.

5 / 5
Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..

క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో

అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..

నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం

ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్

తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం