గర్ల్ ఫ్రెండ్‌తో బైక్ మీద టూర్.. ఈ ఐదు రోడ్ ట్రిప్‌లు అదుర్స్..
కొన్నిసార్లు ట్రిప్‌లో అత్యుత్తమ భాగం గమ్యస్థానం కాదు. అక్కడికి వెళ్లే ప్రయాణం. అవునండి.. కొన్ని రూట్స్ ఆలా మైమరిపిస్తాయి మరి. హైదరాబాద్ నుంచి బైక్ మీద మీ గర్ల్ ఫ్రెండ్ లేదా స్నేహితలతో వెళ్ళడానికి అత్యంత సుందరమైన రోడ్ ట్రిప్‌లను ఉన్నాయి., ఇక్కడ డ్రైవ్ జీవితకాల అనుభవంగా మారుతుంది. సమీపంలోని హైవేలు, కొండలు, వంకరలు తిరుగుతున్న అటవీ రోడ్లు, నదీ తీరాలు, ఎత్తైన చెట్లు ఇవి ప్రతి మైలును అందంగా చేస్తాయి. అయితే హైదరాబాద్ నుండి ఐదు సుందరమైన రోడ్ ట్రిప్‌లు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
