Best Mileage SUVs: ఈ 5 ఎస్‌యూవీ కార్లు మైలేజ్‌లో అగ్రస్థానం.. లీటర్‌కు ఎంతో తెలుసా..?
భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కార్ల కొనుగోలుదారులు ఎస్‌యూవీ కార్లను చాలా ఇష్టపడతారు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ గురించి మాట్లాడితే.. ఇక్కడ చాలా పోటీ ఉంది. మీరు కూడా కొత్త SUVని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్-5 ఎస్‌యూవీల గురించి తెలుసుకోండి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
