Green Tea: గ్రీన్ టీతో వీటిని తీసుకుంటే ఎన్ని లాభాలో.. మీ ఆరోగ్యానికి అండగా..

చాలా మందికి వేడివేడిగా పొగలు కక్కే చాయ్ తాగకపోతే ఆ రోజంతా ఏదోలా ఉన్నట్లు ఫీలయిపోతుంటారు. అయితే ఈ  టీలో వివిధ ఫ్లేవర్లు యాడ్ చేసి ఆరోగ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా వచ్చిందే గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ టీతో ఆరోగ్యానికి ఎంతో ఉపాయపడుతుంది. ఇదిలా ఉంటె గ్రీన్ టీలో కొన్ని పదార్దాలు ఆడ్ చేసుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 30, 2023 | 2:07 PM

చాలా మందికి వేడివేడిగా పొగలు కక్కే చాయ్ తాగకపోతే ఆ రోజంతా ఏదోలా ఉన్నట్లు ఫీలయిపోతుంటారు. అయితే ఈ టీలో వివిధ ఫ్లేవర్లు యాడ్ చేసి ఆరోగ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా వచ్చిందే గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ టీతో ఆరోగ్యానికి ఎంతో ఉపాయపడుతుంది. ఇదిలా ఉంటె గ్రీన్ టీలో కొన్ని పదార్దాలు ఆడ్ చేసుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మందికి వేడివేడిగా పొగలు కక్కే చాయ్ తాగకపోతే ఆ రోజంతా ఏదోలా ఉన్నట్లు ఫీలయిపోతుంటారు. అయితే ఈ టీలో వివిధ ఫ్లేవర్లు యాడ్ చేసి ఆరోగ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా వచ్చిందే గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ టీతో ఆరోగ్యానికి ఎంతో ఉపాయపడుతుంది. ఇదిలా ఉంటె గ్రీన్ టీలో కొన్ని పదార్దాలు ఆడ్ చేసుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులలో గుండెపోటు ఒకటి.  తర్వాత క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే గ్రీన్ టీ తాగాలి. పాలు, పంచదార, టీ ఆకులతో చేసిన టీ కంటే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

2 / 6
ఈ గ్రీన్ టీలో కొన్ని ప్రత్యేకమైన వాటిని జోడిస్తే దీని ప్రయోజనాలు రెట్టింపు స్థాయిలో పెరుగుతాయి. వంటకాల్లో మసాలా దినుసుగా ఉపయోగించే అల్లం ఆహారం రుచిని పెంచుతుంది. గ్రీన్ టీలో ఈ అల్లం కలిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

3 / 6
గ్రీన్ టీలో అల్లం కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. కొంతమంది గ్రీన్ టీలో పుదీనా ఆకులు, దాల్చిన చెక్కను కలుపుకుని తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

4 / 6
నిమ్మకాయ, గ్రీన్ టీ కాంబినేషన్ మీ శరీరానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లను పెంచి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5 / 6
స్టీవియాను తెలుగులో ‘మధుపత్రి’ అని అంటారు. ఇది గ్రీన్ టీతో కలిపితే తీపి యాడ్ అవుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే క్యాలరీలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్లుకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

6 / 6
Follow us