AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల కాలం నాటి ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ అంతే?

సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ పుల్ల పుల్లని మామిడికాయలతో నోరూరించే మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. అయితే రెగ్యూలర్‌గా పెట్టే విధంగా కాకుండా, ఈ అమ్మమ్మ కాలం నాటి ఈ ట్రిక్స్‌తో ఊరగాయ పెడితే అదిరిపోతుందంట. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 07, 2026 | 9:20 AM

Share
ఊరగాయ పచ్చడి అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది.  తెలుగు వారికి చాలా ఇష్టమైనది ఊరగాయ పచ్చడి. కాస్త నెయ్యి, ఊరగాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచి గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత అద్భుతంగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. అయితే ఇప్పుడు మనం నోటికి పుల్లగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : పచ్చిమామిడికాయలు ఐదు కిలోలు, ఉప్పు, ఎర్ర కారం పొడి, ఇంగువ, పసుపు, ఆవ పొడి, ధనియాల పొడి. నూనె, వెల్లుల్లి రెబ్బలు.

2 / 5
తయారీ విధానం : ముందుగా మామిడికాయలను తీసుకొని వాటిని చుక్క నీరు కూడా లేకుండా చూసి వాటిని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటికి ఉప్పు, ఆవపొడి, ధనియాల పొడి వేసి బాగా కలిసేలా చేసి పక్కన పెట్టాలి.

3 / 5
ఒక్క రోజు తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల నుంచి నీటిని వడకట్టి, ఎండలో రెండు గంటలు ఆరబెట్టాలి. ఇప్పుడు మామిడి కాయ ముక్కలు ఊరబెట్టగా వచ్చిన నీటిలో 10 గ్రాముల ఇంగువ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మామిడికాయ ముక్కలకు కారం, వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె పోయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత పోపులో మనం ముందుగా ఉప్పు కారం కలుపుకున్న మామిడి ముక్కలను వేయాలి. ఇందులో ఇంగు వ నీరు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మామిడికాయ ఊరగాయ పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!