Adivasi Fish Fry: ఉసిరి-మిరియాల ఘాటుతో ఆదివాసీ చేపల వేపుడు.. సీక్రెట్ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు
చేపల వేపుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రటి కారం, ధనియాల పొడి, గరం మసాలా దట్టించి డీప్ ఫ్రై చేసే పద్ధతి. కానీ ఆదివాసీలు అడవుల్లో తమకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన దినుసులతో మాత్రమే చేసుకునే 'ఆదివాసీ చేపల వేపుడు' రుచి ఏ ఇతర రెస్టారెంట్ వంటకాలకూ సాటిరాదు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'ఛట్టీ' రెస్టారెంట్ చెఫ్ రెగీ మాథ్యూ ప్రేరణతో, తెలుగు వారి అభిరుచులకు తగిన చిన్న మార్పులతో రూపొందించిన ఈ ప్రత్యేక రెసిపీ తిన్న ప్రతి ఒక్కరినీ థ్రిల్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
