Monsoon Special: ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రం ఇలా వేడివేడిగా స్నాక్స్ ట్రై చేయండి..
ఒక పక్క చల్లని వాతావరణం.. చిన్నగా వర్షం.. మరోపక్క ప్లేటులో వేడి వేడి పకోడీ, సమోసా.. వీది చివరన మొక్క జొన్న కంకి నోరూరిస్తూ ఉంటాయి. సాయంత్రం అయితే చాలు ఎంతోమంది ఇళ్లల్లో ఇదే సీన్. ఎక్కువమందికి వర్షాకాలంలో ఫేవరెట్ ఫుడ్ సమోసా, పకోడీలే కాదు.. తీయని జిలేబీ తినాలిని అనిపింస్తుంది. మిర్చి బజ్జి, బోండాలు, సమోసాలు, పకోడీలు ఇవన్నీ కూడా వర్షం పడుతున్నప్పుడు తింటుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. వాటి వాసనే మనసును టచ్ చేస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
