Papaya Skin Care: నిగారింపైన చర్మం కోసం.. బొప్పాయితో ఫేషియల్ ఇలా చేశారంటే..
బొప్పాయి తినడంతో పాటు చర్మానికి కూడా అప్లై చేసుకోవచ్చునని మీకు తెలుసా..? అవును బొప్పాయితో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కావాలని కోరుకునే వారు బొప్పాయి ఫేస్‌ప్యాక్ ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చర్మంపై తేమను ఉంచుతాయి. బొప్పాయిని చర్మానికి రాయడం వల్ల చర్మంపై పగుళ్ల సమస్య రాదు. బొప్పాయిలో బీటా-కెరోటిన్, విటమిన్లు, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మచ్చలు, స్కిన్ పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం కోసం బొప్పాయిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
