Fixed Deposits: సీనియర్ సిటిజన్స్‌కు అండగా నిలుస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్స్.. అధిక వడ్డీ రేటు
Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి..
Fixed Deposits: ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.
1 / 4
ఇక సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఆయా బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయంగా 7 శాతం వరకు వడ్డీరేటును వృద్ధుల కోసం ఆఫర్ చేస్తున్నాయి.
2 / 4
అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల చేసే సీనియర్ సిటిజన్స్ ప్రతి నెల బ్యాంకుకు వెళ్లాల్సి అవసరం ఉండదు. ఎందుకంటే నెలనెలా కాకుఆండా త్రైమాసిక, అర్ధవార్షిక పద్ధతుల్లో ఆదాయాన్ని పొందే వెసులుబాటు ఉంది.
3 / 4
వైద్యం, పిల్లల పెండ్లిళ్లకు కావాల్సిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లను రూపొందిస్తు్న్నాయి బ్యాంకులు. అలాగే వేగంగా రుణాలు పొందేందుకూ ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంతగానే దోహదపడుతున్నాయి. ఎఫ్‌డీలను తాకట్టుపెట్టి కూడా రుణాలు తీసుకోవచ్చు. తక్కువ వడ్డీరేట్లకే రుణాలను తీసుకోవచ్చు.