Baking Soda for Skin: ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంంటే..

మార్కెట్‌లో నాణ్యమైన సౌందర్య సాధనాలు ఎంత అందుబాటులో ఉన్నా, చర్మ సంరక్షణలో ఇప్పటికీ హోం రెమెడీస్‌ ప్రాధ్యాన్యం తక్కువేమీ కాదు. పసుపు, కొబ్బరి నూనె, కలబంద వంటి సహజ పదార్ధాలతో చర్మ సంరక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బేకింగ్ సోడాతో చర్మ సంరక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా?..

|

Updated on: Jul 16, 2024 | 1:48 PM

మార్కెట్‌లో నాణ్యమైన సౌందర్య సాధనాలు ఎంత అందుబాటులో ఉన్నా, చర్మ సంరక్షణలో ఇప్పటికీ హోం రెమెడీస్‌ ప్రాధ్యాన్యం తక్కువేమీ కాదు. పసుపు, కొబ్బరి నూనె, కలబంద వంటి సహజ పదార్ధాలతో చర్మ సంరక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బేకింగ్ సోడాతో చర్మ సంరక్షణ గురించి ఎప్పుడైనా విన్నారా?

1 / 5
బేకింగ్ సోడా పాత్రలను శుభ్రం చేయడం నుంచి చర్మ సమస్యల నివారణ వరకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంతో పాటు, చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అయితే వర్షాకాలంలో చర్మవ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. అలర్జీలు, దురదలు, దద్దుర్లు వంటి అనేక సమస్యలను బేకింగ్ సోడా పరిష్కరించగలదని అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

2 / 5
బేకింగ్ సోడా ఎగ్జిమా, సోరియాసిస్, చికెన్ పాక్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దోమ కాటుపై బేకింగ్ సోడాను పూయడం వల్ల దురద నుండి సులభంగా ఉపశమనం లభిస్తుంది.  బేకింగ్ సోడా ప్రాథమికంగా చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనె, మురికి, క్రిములను శుభ్రం చేయడంలో బేకింగ్ సోడా బలేగా ఉపయోగపడుతుంది. మృతకణాలను కూడా తొలగిస్తుంది.

3 / 5
స్నానం చేసేటప్పుడు బేకింగ్ సోడా వాడితే అలర్జీ, దద్దుర్లు సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక కప్పు నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి స్నానం చేస్తే సరి. ఇది చర్మ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

4 / 5
బేకింగ్ సోడా మొటిమల సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా మొటిమల వాపును తగ్గిస్తుంది. ఒక చెంచా బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేస్తే.. ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

5 / 5
Follow us