తక్కువ బడ్జెట్‌లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీకోసమే. సాధారణంగా బజాజ్ పల్సర్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర చూస్తే.. దాదాపు రూ. లక్ష వరకు ఉంటుంది. అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. వారి కోసం ఈ ఆఫర్. కేవలం రూ. 15 వేలకే బజాజ్ పల్సర్ బైక్‌ని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ డీల్ ప్రముఖ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫార్మ్ 'క్వికర్'(Quickr)లో అందుబాటులో ఉంది. మరి దాని వివరాలు ఏంటో తెలుసుకుందామా.?