అందుకే ఈ సిరీస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ కీలకంగా మారింది. ఆ ప్లేయర్స్‌లో ఇద్దరూ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా అప్పట్లో నెటింట్లో వార్తలు వచ్చాయి.