టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మొత్తం 724 పాయింట్లతో టాప్-10లో చోటు దక్కించుకున్న రెండో టీమిండియా ప్లేయర్ పంత్.. పాకిస్థాన్‌కు చెందిన సౌద్ షకీల్ (724) పదో స్థానంలో ఉన్నాడు. విరాట్ 20వ ప్లేస్‌లో, 30వ స్థానంలో రోహిత్ ఉన్నారు