Avacado: మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఈ పండు తప్పక తినాలి..

అవకాడో పండు తెలియని వారుండరు. ఈ పండు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ల్యూటిన్, జియాక్సంథిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి హానికరమైన సూర్య కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. అంతేకాకుండా, అవకాడోలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుది. అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి..

Srilakshmi C

|

Updated on: Sep 27, 2023 | 1:05 PM

అవకాడో పండు తెలియని వారుండరు. ఈ పండు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో ల్యూటిన్, జియాక్సంథిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి హానికరమైన సూర్య కిరణాల నుంచి కళ్లను రక్షిస్తుంది. అంతేకాకుండా, అవకాడోలో ఉండే యాంటీఆక్సిడెంట్ కంటెంట్ కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుది. అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి.

1 / 5
అవకాడో బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా స్థూలకాయం నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. అవకాడో పండు గుజ్జును చిక్‌పీస్‌తో కలిపి తినవచ్చు. ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంగా దీనిని తినవచ్చు.

2 / 5
నేటి యువతలో ఒత్తిడి, డిప్రెషన్ సమస్య తలెత్తుతోంది. రోజూ అవకాడో తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవకాడోలో ఉండే ఫోలేట్ అనే పదార్ధం మంచి మానసిక స్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

3 / 5
అవకాడోలో విటమిన్ బి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ సహాయపడతాయి.

4 / 5
మటన్, డైరీ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో సంతృప్త కొవ్వుల స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను నివారించడానికి అవకాడో తినొచ్చు. ఇందులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. అవకాడో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మెదడును షార్ప్‌గా ఉంచడంతోపాటు అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
Follow us