Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఇప్పటివరకు ఎంతమంది అభిప్రాయాలు పంపించారో తెలుసా ?
ఇటీవల తెరపైకి వచ్చిన యూనిఫామ్ సివిడ్ కోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతిపై తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు ఓ వైపు గడువు కూడా దగ్గరికొస్తోంది. ఇప్పటివరకు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై 46 లక్షల అభిప్రాయాలు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
