AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pics: ఉక్కు మనిషికి వినూత్న నివాళి.. సొరకాయపై సర్దార్ వల్లభాయ్‌ పటేల్ చిత్రం! ఫొటోలు వైరల్

portrait of Sardar Vallabhbhai Patel on bottle gourd: జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్ మరోసారి తన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈసారి ఆయన ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా... ఒక సొరకాయపై పటేల్ ప్రతిమను అద్భుతంగా ఆవిష్కరించారు..

M Sivakumar
| Edited By: Srilakshmi C|

Updated on: Oct 31, 2025 | 5:39 PM

Share
జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్ మరోసారి తన సృజనాత్మకతతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

1 / 5
ఈసారి ఆయన ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా... ఒక సొరకాయపై పటేల్ ప్రతిమను అద్భుతంగా ఆవిష్కరించారు.

2 / 5
ఇరవై అంగుళాల పొడవు గల సొరకాయపై సుతిమెత్తని పెన్ డ్రాయింగ్‌తో రూపొందించిన ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

3 / 5
ఇంతకుముందు చంద్రశేఖర్ అరటి పండు మీద, రావి ఆకు మీద వినాయకుడి చిత్రాలను గీసి వార్తల్లో నిలిచారు.

4 / 5
ఇప్పుడు పటేల్ జయంతి సందర్భంగా చేసిన ఈ కళాఖండం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జయంతి రోజున ఈ విధమైన ప్రత్యేక నివాళి అందరినీ ఆకట్టుకుంటోంది.

5 / 5