Hypothyroidism: మీకు థైరాయిడ్ ఉందా? పొరపాటున ఆ ఆహారాలు తీసుకోకండి

మీకు థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్ తినడం మానుకోండి. రెడ్ మీట్ బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఆల్కహాల్ తీసుకోకండి. మద్యం సేవించడం వల్ల థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కాఫీ తాగడం వల్ల థైరాయిడ్ స్థాయిలు పెరగవు. కానీ సమస్య తీవ్రతను పెంచవచ్చు..

Subhash Goud

|

Updated on: Dec 25, 2023 | 3:33 PM

మీకు థైరాయిడ్ ఉంటే మీరు ఏమి తినాలి?  ఏమి తినకూడదు అనే దానిపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించండి. వైద్య పరిభాషలో దీనిని హైపోథైరాయిడిజం అంటారు. కానీ సరైన ఆహారం, వ్యాయామం ద్వారా నివారించవచ్చు.

1 / 5
Hypothyroidism: మీకు థైరాయిడ్ ఉందా? పొరపాటున ఆ ఆహారాలు తీసుకోకండి

2 / 5
మీకు థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్ తినడం మానుకోండి. రెడ్ మీట్ బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే థైరాయిడ్ ఉంటే రెడ్ మీట్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఆల్కహాల్ తీసుకోకండి. మద్యం సేవించడం వల్ల థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో నిద్ర సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
కాఫీ తాగడం వల్ల థైరాయిడ్ స్థాయిలు పెరగవు. కానీ సమస్య తీవ్రతను పెంచవచ్చు. ఇది విశ్రాంతి, నిద్ర సమస్యలను కలిగిస్తుంది.

4 / 5
అలాగే ఫాల్కన్‌లో ఉండే ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోండి. ఫారెన్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. అంతే కాదు ఉప్పును కూడా మితంగా తీసుకోవాలి.

5 / 5
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ