Health Tips: రోజూ వ్యాయామం చేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఈ మధ్యకాలంలో చాలామంది హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటనలు వెలుగు చూసాయి. అలాగే మరికొందరు వ్యాయామాలు చేస్తూ కూడా అకస్మాత్తుగా పడిపోయారు. ఇందుకు ముఖ్య కారణం గుండె మీద ఒత్తిడి, భారం పెరగడమే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
