అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచమైంది అందాల నటి అనుపమ పరమేశ్వరన్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది బ్యూటీ. అనంతరం ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది.